అరుణోదయ రోషిని – 37
అరుణోదయ రోషీనీ తదుపరి భాగాన్ని చదవడానికి రెడీగా ఉన్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి చంద్రుడు కాంతి సముద్రంలో మెరిసిపోతుంది. ఆకాశమంతా దట్టమైన మేఘలుతో మెరిసిపోతోంది. అలలు ఒడ్డును ముద్దాడుతూ మృదువైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి. అరుణ్, రోషినీ ఇద్దరూ చెప్పులు చేతిలో పట్టుకుని ఇసుక మీద నెమ్మదిగా నడుస్తున్నారు. చల్లని గాలి రోషినీ జుట్టును ముఖంపైకి తీసుకొస్తుంటే, అరుణ్ మెల్లగా ఆ జుట్టును చెవి వెనక్కి సర్దాడు. “ఇలా నీతో నడుస్తుంటే… సమయం ఆగిపోతే బాగుండనిపిస్తోంది,” అని … Read more