అరుణోదయ రోషనీ తదుపరి భాగానికి మీ అందరికీ స్వాగతం
భోజనాలు చేసే ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయి మిగిలిన వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళిపోయి యువ జంటలు అందరిని గార్డెన్లో వదిలేశారు వర్మ కుటుంబ సభ్యులు
అరుణ్ రోషిని అందరి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్లారు ఏదో ప్లాన్ ఆలోచించదలచి, టెన్షన్ తో గోర్లు కొరికేస్తూ ఆలోచిస్తున్నా రోషినితో ఏంటి బంగారం గోర్లు తినేస్తున్నావ్ పక్కనే ఉన్న నన్ను కూడా కొంచెం తినొచ్చు కదా అన్నాడు
నేను అసలే టెన్షన్లో ఉంటే జోకులు వేయకు బావ అంది టెన్షన్ దేనికి బంగారం నన్ను వాడుకోవచ్చు కదా ఫ్రీ నే నేను ఏమైనా సలహా కావాలంటే ధారాళంగా ఇచ్చేస్తాను అన్నాడు
వాళ్లని చూశావా వాళ్ళని చూస్తే వాళ్లకి ఎంగేజ్మెంట్ అయి రెండు రోజులు కూడా అవ్వలేదు అంటే ఎవరైనా నమ్ముతారా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు వాళ్ళ మధ్యలో బాండింగ్ ఇంకొంచెం పెంచాలి అజయ్ అన్న అయితే బిందు వదిన వైపుసలు చూడను కూడా చూడడం లేదు ఇలా అయితే ఎలా చెప్పు తొందరలోనే తాత ఏమో పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తున్నా అన్నాడు ఏదో ఒకటి చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నానని చేతులు గుద్దుకుంటూ అటు ఇటు తిరుగుతుంది
హౌస్ ఇంతేనా దినికేన అంత టెన్షన్ ఇప్పుడు మనం పెట్టబోయే గేమ్‌తో దెబ్బకి ఇద్దరికిద్దరికి సపోర్ట్ అవసరం అవుతుంది చచ్చినట్టు మాట్లాడుకుంటారు నేనేం చెప్తానో దాన్ని ఫాలో అయిపో చాలు అంటూ తన చేయిపట్టి అందరి దగ్గరికి తీసుకొని వచ్చాడు
మై డియర్ బావలు అక్కలు చెల్లెళ్లు అన్నయ్యలు వదినలు మీ అందరికీ మేమిద్దరం చెప్పొచ్చేదేమనగా మేమిద్దరం కలిసి మీ అందరికీ ఒక గేమ్ పెట్టాలని డిసైడ్ అయ్యాము మీరు అందరు నో చెప్పకుండా పార్టిసిపేట్ చేయాల్సిందే లేదంటే మీ బంగారం మీతో రెండు రోజులు మౌనవ్రతం పాటిస్తుంది ఆలోచించుకోండి అన్నాడు అలాగే త్యాగాలు చేయడానికి కూడా లేదు జెన్యూన్ గా పార్టిసిపేట్ చేయాలి గెట్ రెడీ అన్నాడు
ఏంట్రా కొత్త ఫిట్టింగ్‌లు పెడుతున్నావ్ ఒళ్ళు ఎలా ఉంది అన్నాడు రోషన్ నాకేం బావ బానే ఉంది కాకపోతే మీ చెల్లె ఓ టెన్షన్ పడిపోతుంది మీ చెల్లి టెన్షన్ తీర్చదలచిన మంచి లైఫ్ పార్ట్నర్ గా ఇంతటి భారాన్ని నా భుజాల మీద వేసుకున్నాను నా త్యాగాన్ని గుర్తించట్లేదు మీరు అన్న అరుణ్ తో నకరాల పడకుండా ఏంటో చెప్పు అన్నాడు అజయ్
అది స్పోర్టివ్ స్పిరిట్ అంటే, ఏమీ లేదు మై డియర్ కాబోయే పార్ట్నర్స్ మీరంతా మీ పార్టనర్ చేతిలో చేతులు వేసి ఇద్దరు ఎదురెదురుగా నిల్చుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కళ్ళు అర్పకుండా చూసుకోవాలి లాస్ట్ వరకు ఎవరైతే గివ్ అప్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళు విన్నర్స్
ఏంటో చిన్న బావకి బాగా వేషాలు ఎక్కువవుతున్నాయి అసలే ఉండేది కొద్ది టైము ఇది ఇలా ఆటలతో వేస్ట్ చేసుకుంటే ఎలా త్వరగా వెళ్లి నిద్రపోవాలి కదా రేపు అందరికీ ఆఫీసు ఉంది మర్చిపోయావా అన్నాడు విజయ్
అబ్బ ఈ బావలని ఒప్పించడం అంత ఈజీ కాదు వీళ్ళని ఎలా లాక్ చేయాలని థింక్ చేస్తూనే ఉన్నాడు ఒక పక్క వీళ్ళతో మాట్లాడుతూ ఎలా ఎలా అని ఆలోచించి టక్కున ఒక ఐడియా రావడంతో ఆలోచించుకో చిన్న బావ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి పది రోజులు రోషిని ఎక్కడికి వెళితే అక్కడికి తోడుగా వెల్లే అవకాశం అన్నాడు చివరగా
అందరికీ ఫేర్ ఛాన్స్ ఉంటుంది మిగిలిన వాళ్లు కూడా మీకు నచ్చిన వాళ్ళతో పార్ట్నర్ అయి పార్టిసిపేట్ చేయొచ్చు నేను బంగారం రాధా వాలంటీర్స్ గా ఉంటాము అన్నాడు అరుణ్
దాంతో దెబ్బకి నాలుగు జంటలు మేం రెడీ అంటే మేము రెడీ అన్నారు ఇందు అఖిల్ గారితో పటిస్పేట్ చేస్తుంది అని చెప్పింది బిందు నేను రుచిత గారితో పటిస్పటే చేస్తానన్నాడు అఖిల్
పెద్దగా గేమ్ రూల్స్ అంటూ ఏమీ లేవు నేను అంత ప్రొఫెషన్ ని కూడా కాదు గేమ్ చాలా సింపుల్. మీ పార్ట్నర్స్ చేతిలో చేయి వేసి ఎదురు ఎదురుగా నిల్చుని మీ ఇద్దరు మాత్రమే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుకోవాలి ఎవరైతే మొదట పక్క వాళ్ళని చూస్తూ పక్క చూపులు చూస్తారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకోవచ్చు అది మి ఛాయిస్ అన్నాడు
రోషిని 1 2 3 అని స్టార్ట్ చేయగానే ఆరుగురు జంటలు ఎదురెదురుగా నిల్చుకొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు, ఇందు తన అక్క కోసం పార్టిసిపేట్ చేస్తే రుచి ఎలాగో పార్టిసిపేట్ చేయాలి కదా అని అన్నట్టు చేసింది
బిందు చేతులు పట్టుకునేదానికే తట్పటాయిస్తున్న అజయ్ తో కష్టంగా ఉందా అని అడిగింది బిందు అలా ఏం లేదు మనం ఎలాగైనా ఇది గెలిస్తే చాలు బంగారంతో వన్ వీక్ ఎవరి మినిట్ ఉండే ఛాన్స్ వస్తుంది అన్నాడు అజయ్ అదేంటి ఎప్పుడు మీరంతా కలిసే ఉంటారు కదా అని అడిగిన బిందుతో కలిసే ఉంటాం బట్ ఇప్పుడు తను చైర్మన్ అయింది కదా ఆఫిసియల్ మీటింగ్స్ కి వాటికి అంతా సపరేట్గా వెళ్ళిపోకుండా తనతో ఉండే అవకాశం అంతే ఇంకేం లేదు అన్నాడు
నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీరు మాత్రం పక్క చూపులు చూడద్దు అంది బిందు ఎప్పుడు చూసినా నేను నా చెల్లెలు గురించి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను నీకు ఓకేనా అని మొదటిసారిగా అడిగాడు అజయ్
అలాగే ఇంట్లో నిఖిల్ ఇందు గురించి జరిగిన డిస్కషన్ కూడా చెప్పి మీకేమైనా అభ్యంతరమా అని అడిగింది నాకేమభ్యంతరం, అంకుల్ కి ఆంటీ కి ఓకే అయితే వాళ్ళిద్దరిది బెస్ట్ జోడి అవుతుంది అని చెప్పాడు, కానీ ఈ విషయం నేను రోషినికి చెప్పలేదు మీరే చెప్పాలి అని కూడా చెప్పింది ఎందుకు చెప్పలేదు అని అడిగాడు అజయ్
ఎందుకంటే మన ఎంగేజ్మెంట్ జరిగే దానికి ముందరే నేను నిఖిల్ గారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని రోషిని కి చెప్పాను కానీ ఏం జరిగిందో చూశారు కదా అందుకే ఈ విషయం చెప్పాలంటే కొంచెం భయమేసింది మీరు నాకోసం ఈ విషయం వర్షినికి చెబుతారా అని ఆడిగింది అలాగే చెప్తానని అజయ్ చెప్పడంతో చాలా థాంక్స్ అని కూడా చెప్పేసింది
ఈ గేమ్ ఎలాగైనా మనమే గెలవాలి అప్పుడే బంగారంతో నాకు టైం స్పెండ్ చేసే అవకాశం వస్తుంది ప్లీజ్ హెల్ప్ మీ పక్క చూపులు చూడొద్దు అన్నాడు అజయ్ బిందు సైలెంట్ గా నవ్వడంతో అలా నవ్వద్దు అంటూ నేను చాలా నెర్వస్ గా ఉన్నాను అన్నాడు, నా వైపే చూస్తూ ఉండండి కండిషన్ అదేగా పక్క చూపులు చూడద్దు మనమే మాట్లాడుకోవాలని నా వైపు నుంచి సహాయం నేను చేస్తాను డోంట్ వర్రీ చెల్లెలి మీద ప్రేమ నీకే కాదు నాకు కూడా ఉంది అని నవ్వింది బిందు
నా వైపు నుంచి నీకు ఏదైనా రిక్వెస్ట్ ఉందంటే అది దయచేసి నా చెల్లెలుతో పోటీ పడొద్దు తనతో చిన్న విషయానికి కూడా ఆర్గ్యుమెంట్ పెంచుకోవద్దు అలా ఎందుకు చెప్తున్నానంటే తన వల్ల మనిద్దరి మధ్య డిస్టబెన్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్‌గా తను నాకు దూరం జరిగిపోతుంది ఈ విషయంలో విజయ్ గాడు చాలా లక్కీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నేను కూడా లక్కీ అని అనిపిస్తుంది బట్ రోషన్ విషయం తలుచుకుంటేనే నాకు కొంచెం బాధేస్తుంది అని చెప్పాడు
తను మాకు వదినగా ఉండకపోయినా పర్వాలేదు రోషినీ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు, తనతో దూరాన్ని మా అన్నయ్య అస్సలు భరించలేడు రోషిని కూడా భరించలేదు బట్ తన వల్ల ఇంకొకరు సఫర్ అవుతున్నారు అన్నా కూడా తట్టుకోలేదు. ముందు ముందు మా అన్న చెల్లెల బంధానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదని రోజు నేను దేవుని ప్రార్థిస్తున్నాను అన్నాడునీ బాధ భయం నాకు అర్థం అవుతున్నాయి నా వైపు నుంచి మీకు ఎటువంటి సమస్య రాదు నాది గ్యారెంటీ అని చెప్పింది బిందు
శ్రావ్య విజయ్ మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. క్షణం కూడా పక్కకు చూడట్లేదు కమాన్ భావ పక్కకు చూసావో అయిపోతావ్ అసలే బంగారంతో తిరిగే ఛాన్స్ అని చెప్పింది శ్రావ్య నేను కూడా దానికే ప్రయత్నిస్తున్నాను గా నువ్వే ఎవరైనా మాట్లాడితే చూసేస్తావు దయచేసి చూడొద్దు అని చెప్పాడు అజయ్ వరుణ్ సుచరిత అయితే ఎలాగైనా తామే గెలవాలన్న పట్టుదలగా ఉన్నారు రోషన్ మాత్రం పూజిత వైపు సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు
రుచిత చేసిన తప్పు గురించి చిన్న ఎక్సప్లనేషన్ అయినా ఇస్తుందేమోనని ఆశగా చూస్తున్నాడు రోషన్ బట్ తను అది పెద్ద మేటర్ కాదన్నట్టు బిహేవ్ చేయడంతో రోషన్ కి ఎక్కడో తన డిసిషన్ కరెక్ట్ ఆ కాదా అని ఆలోచన మొదలైంది
ఏంటి నిఖిల్ గారు రోషిని చెప్పిన పందెం గురించి పెద్దగా పరిచయం లేని నాతోనే ఇంటరెస్ట్ గా గేమ్ ఆడటానికి ఒప్పుకున్నారు ఎందుకు తనంటే అంత ఇష్టం, వాళ్ళ అన్నయ్యలకి తనంటే ప్రాణం అని నేను తిన్న చంపదెబ్బ లో నే నాకు అర్థం అయింది మీ రీజన్ ఏంటో చెప్తారా ముందు ముందు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అడిగింది ఇందు
సుచరిత ఈ ఒక్క కారణం చాలా నేను రోషిని అంతలా ఇష్టపడడానికి అని చెప్పిన నిఖిల్ తో ఒకవేళ మీరు గెలిచిన మీ పనులన్నీ మానుకొని తన వెనుక తిరగతానంటే రోషిని ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు అది కూడా ఆలోచించండి మరి అంది నాకు తెలిసి వీళ్ళందరూ ఇలా టైమ్స్ స్పెండ్ చేయడానికి అందరు మధ్యలో ఉండడానికి ఇదొక బెటర్ వే గా కనిపించింది గేమ్ పెట్టింది కానీ పనులు మానుకొని తన వెనుక తిరిగే అవకాశం మీలో ఎవరికైనా ఇస్తుందంటే నాకు డౌటే అని చెప్పింది ఇందు
వరుణ్ కళ్ళల్లోకి చాలా సంతోషంగా చూస్తున్న సుచరితతో ఏంటి మేడం తొందర్లో మీ చెల్లి దగ్గరికి వచ్చేయచ్చని చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడిగాడు అది కూడా ఒక కారణమే అనుకో బట్ ఎక్కడో ఒక మూల భయం నన్ను కన్నాను అనే ఒక కారణంతో తను ఇక్కడ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమో అని ఏదో ఒక మూల బాధ అని తన మనసులో భయాన్ని బయటపెట్టిన సుచరితతో
డోంట్ వర్రీ అలాంటి సమయం వస్తే మన కుటుంబం అంతా నీ వెనుక నిలబడుతుంది ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమైందని కదా భయపడకుండా మన పెళ్లి ని ఎంజాయ్ చేయడంలో శ్రద్ధ పెట్టు చాలు అన్నాడు
అరుణ్ రోషిని రాధా ఆరుగురు జంటలు చుట్టూ రౌండ్ గా తిరుగుతూ అందర్నీ గమనిస్తూ ఉన్నారు, వీళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు బంగారం? ఏదో ఒకటి చేయకపోతే నైట్ అంతా మనము ఇలాగే వెళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి అన్నాడు అరుణ్
వీళ్ళు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయబోతున్నారో ఎవరు అవుట్ అవ్వబోతున్నారో ఎవరు విన్ ఆవబోతున్నారు తెలుసుకోవాలంటే వెయిట్ పర్ ది నెక్స్ట్ ఎపిసోడ్
Super andi puja kakunda inka yevarinaina pair chedam anukuntunava sis leka puja lo Marpu vastunda let see waiting for next episode
thanks for the comment sis
Sooperrrrrrr sooooper dooooooper hit Beta
Inka fast fast ga echeste baaguntundi kada ra tally