నీ వైపు అలా చూస్తూ ఉంటే 1
21 రోజుల తర్వాత అర్జున్ కోరిక మీద నందన్ తల్లిదండ్రులతో కుటుంబ సమేతంగా అన్నవరం చేరుకున్నాడు తమ ఇంటి యువరాణి కి పేరు పెట్టడానికి పూజ శాంతి హోమం అనంతరం పూజారి గారు అమ్మాయికి ఏ పేరు పెట్టదలుచుకున్నారని అడగగా యశోద అత్తమామల వైపు చూడగా మా వైపు చూస్తావ్ ఏంటి అర్జున్ ఆల్రెడీ ఏదో ఒక పేరు అనుకునే ఉంటాడుగా వాడి చెల్లెలు కోసం వాడిని అడగండి అన్నారు ఇద్దరు నందన్ అర్జున్ వైపు చూడగా … Read more