అంతరించిపోతున్న హిందువు – Where Are Them

Jai Sriram

అంతరించిపోతున్న హిందువు: హిందువు ఏమైపోతున్నాడు. కులాల పేరుతొ విడిపోయి కొట్టుకుంటున్నాడు. ధర్మాన్ని మరిచి వ్యక్తుల ఆరాధనలో లీనమైపోయాడు శత్రువు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోలేని అమాయకుడు ల కాలం వెళ్లదీసుతున్నాడు ధర్మం మరిచి రేపటి తరానికి అన్యాయం చేయడంలో బిజీ గ ఉన్నాడు పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న శత్రువుని మిత్రుడు అనుకుని భ్రమలో బ్రతుకుతున్నాడు మా నాయకుడు గొప్ప మా పార్టీ గొప్ప అంటూ కొట్టుకుంటున్నారు మా హీరో గ్రేటే మా హెరాయిన్ సూపర్ అంటూ … Read more