Money Machine – మా ఇంటి పని మని-షి

పక్కింటి ముచ్చట్లు

ఏంటండీ టైటిల్ ఏమో మనీ machine అని పెట్టాను కానీ మా ఇంటి పనిమనిషి గురించి అంటున్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు నేను నీకు చెప్పబోయేది మా ఇంటి పనిమనిషి గురించే పనిమనిషి అనే కంటే కూడా ఆమె నడిచే ఏటీఎం అని చెప్పాలి ఆమె రోజుకి 18 గంటల పని చేస్తుంది  దగ్గర దగ్గర 30 ఇళ్లలో పనిచేస్తుంది గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంటుంది నేను అడిగాను ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ … Read more