💖 అరుణోదయ రోషిణి💖 26

ఎలా జరిగినా ఎందుకు జరిగినా జరగాల్సింది జరిగిపోయింది నిఖిల్ తను ఇప్పుడు వేరొకరికి కాబోయే భార్య ఆ విషయం నీ మనసుకి నువ్వు ఎంత త్వరగా సర్ది చెప్పుకుంటే నీకు అంత మంచిది అని చెప్పింది రమ. నాది ఒక సైడు మాత్రమే ఉండే ఇష్టం అమ్మ కానీ అక్కడ వాళ్ళ పెళ్లి నిర్ణయం అయిపోయినప్పుడు నేను తనని ఆ దృష్టితో ఇంకెలా చూస్తాను ఎంతైనా తను ఇప్పుడు నాకు కాబోయే మరదలు కదా ఆ విషయం […]