అంతరించిపోతున్న హిందువు:
హిందువు ఏమైపోతున్నాడు.
కులాల పేరుతొ విడిపోయి కొట్టుకుంటున్నాడు.
ధర్మాన్ని మరిచి వ్యక్తుల ఆరాధనలో లీనమైపోయాడు
శత్రువు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోలేని అమాయకుడు ల కాలం వెళ్లదీసుతున్నాడు
ధర్మం మరిచి రేపటి తరానికి అన్యాయం చేయడంలో బిజీ గ ఉన్నాడు
పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న శత్రువుని మిత్రుడు అనుకుని భ్రమలో బ్రతుకుతున్నాడు
మా నాయకుడు గొప్ప మా పార్టీ గొప్ప అంటూ కొట్టుకుంటున్నారు మా హీరో గ్రేటే మా హెరాయిన్ సూపర్ అంటూ చంకలు గుద్దు కుంటూ సొయా లేని మత్తులో వున్నాడు
ఆడంబరాలకు ఇచ్చే విలువ ఆత్మీయతకు ఇవ్వడం మరిచిపోయాడు
లగ్జరీ లైఫ్ మోజులో తనని తాను మరిచి విలువలకి దూరం జరుగుతున్నాడు
శాశ్వతనికి అశాశ్వతనికి తేడా గుర్తించలేక మత్తులో తూలుతున్నాడు
రేపు ఎం జరిగితే నాకు ఏంటి, న పక్క వాళ్ళు ఏమైపోతే నాకేంటి నేను బాగుంటే చాలు నాకు అనే రోగంతో బ్రతుకుతున్నాడు
నేను ఫై కొమ్మలో కూర్చుని సేఫ్ గ ఉన్నాను అనుకుంటూ మొదలుకి పట్టిన చెదలు చూడలేని గుడ్డి వాడు అయిపోతున్నాడు
ముందు తరాల తీరుతెన్నులు మరిచి నేనే గొప్ప అనే అమాయకత్వం లో జోగుతున్నారు
జ్ఞానం వదిలి అజ్ఞానం వైపు ఆకర్షితుడు అవుతున్నాడు
ఇంట్లో గుట్టు విధిలో పెట్టుకుని సంబరపడుతున్నారు
మిణుగురు పురుగు దీపంలో పది కాలిపోయినట్టు చెడుకి దగ్గరగా జరుగుతూ ఆనందిస్తున్నాడు
ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. కడుపు చించుకుంటే కాళ్లమీద పడింది అని మన పెద్దలు చెప్పినట్టు
తనని తానే మోసం చేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు
ప్రాంతాల పేరుతో, బాషల పేరుతో కొట్టుకుంటూ కులం మతం అంటూ విడిపోతూ ఆడంబరాల మత్తులో జోగుతున్నాడు
ప్రేమ పేరు తో వంచనకు గురి అవుతున్న నిద్రపోతున్నట్టు నటించడం లో బిజీగా ఉన్నాడు
పబ్ లో మత్తులో కురుకుపోతూ సంతోషం గ ఉన్నాను అనే భ్రమలో ఉన్నాడు
ఆచారాన్ని అరాచకం అనుకుంటూ తనని తానే మోసం చేసుకోవడంలో బిజీ గ ఉన్నాడు
ఒకరిని ఒకరు మోసం చేసుకోవడంలో బిజీ పక్కవాళ్ళని దూషించడం లో బిజీ
చెప్పుకుంటూ పొతే ఎన్నో. తనని తానే మరిచిపోతూ అంతరించి పోతున్న అరుదయిన జాతిగా మిగిలిపోవడానికి ఇంచు దూరంలో ఉన్న సాటి హిందూ బంధువులకి నా ప్రగాఢ సంతాపం