పక్కింటి ముచ్చట్లు 1 ( మా వీధి పురాణం)

పక్కింటి ముచ్చట్లు 1 ( మా వీధి పురాణం)

 హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీ ముందుకు వచ్చేస్తున్నాను మన పక్కింటి ఎదురింటి అలాగే మన వీధి ముచ్చట్లు గురించి మంచిగ డిస్కస్ చేయడానికి పక్కింటి ముచ్చట్లు అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువే కదా మరి నాకు కూడా కొంచెం ఎక్కువే అందుకే నాకు తెలిసినవి నేను గమనించినవి  మితో పాటు పంచుకోవాలని ఇలా వచ్చేసాను   ముందుగా నేను గమనించిన మా వీధి ముచ్చటని మీతో పంచుకుంటాను అదేంటంటే మా వీధిలోకి […]