అరుణోదయ రోషిని – Part 41
తల్లి మాటలు విన్న తర్వాత పూజతకి నిద్దరే పట్టలేదు అది సంతోషమో దిగులో అర్థం కాలేదు పెళ్లి తర్వాత కచ్చితంగా తన పేరెంట్స్ తో ఏమో కానీ తన చెల్లితో అయితే తనకి గ్యాప్ వస్తుంది ఆ విషయం తనకి అర్థమవుతుంది ఆ విషయంలో ఆ కుటుంబాన్ని తప్పు పట్టలేదు తన చెల్లిది అత్యాశ అయితే అటువైపు వాళ్లది జాగ్రత్త ఆ కుటుంబం నుంచి ఫేవరెట్ ఇజం ఎక్స్పెక్ట్ చేయడం కంటే తన చెల్లిని మంచిగా మార్చడమే … Read more