అరుణోదయ రోషిని – Part 41

💖అరుణోదయ-రోషిణి💖

తల్లి మాటలు విన్న తర్వాత పూజతకి నిద్దరే పట్టలేదు అది సంతోషమో దిగులో అర్థం కాలేదు పెళ్లి తర్వాత కచ్చితంగా తన పేరెంట్స్ తో ఏమో కానీ తన చెల్లితో అయితే తనకి గ్యాప్ వస్తుంది ఆ విషయం తనకి అర్థమవుతుంది ఆ విషయంలో ఆ కుటుంబాన్ని తప్పు పట్టలేదు తన చెల్లిది అత్యాశ అయితే  అటువైపు వాళ్లది జాగ్రత్త ఆ కుటుంబం నుంచి ఫేవరెట్ ఇజం ఎక్స్పెక్ట్ చేయడం కంటే తన చెల్లిని మంచిగా మార్చడమే … Read more

అరుణోదయ రోషిని – Part 40

అరుణోదయ రోషిణి

గురువు గారితో పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడి అందరూ వెళ్లిపోగా రఘురాం ఆగిపోయాడు రఘురాం వెనకే వర్మ గారు కూడా ఆగారు ఏంటి రఘు నీ మనసును తొలిచి వేస్తున్న ప్రశ్న అని అడిగారు గురువుగారు బంగారాన్ని జాగ్రత్తగా ఉండమన్నారు మీ నోటి నుంచి ఆ వాక్కు వచ్చిందంటే మీరు ఏదో గమనించారనే కదా అన్నారు అంతలో వెనక్కి వెళ్ళినట్టే వెళ్లిన చంద్ర కూడా అక్కడికి వచ్చేసాడు మీరు అనుకుంటున్నట్టుగా పెద్దగా ఏమీ లేదు చిన్నారికి దూకుడు … Read more

అరుణోదయ రోషిని – 39

అరుణోదయ రోషిని

అరుణోదయ రోషిని తదుపరి భాగం: అందరూ ఆఫీస్ కి వెళ్ళిపోయాక రమా దిగులుగా కూర్చోవడం గమనించాడు రామ్. కారణమేంటో భార్య మణి గారి దిగులుకి అని అడిగాడు అన్ని తెలిసి ఏమీ తెలియనట్టు అడుగుతారు ఏంటండీ రాత్రంతా సుచి నిద్రపోలేదు తెలుసా ఎందుకైనా మంచిది ఒకసారి మనం బాబాయ్ గారిని కలుద్దామా అని అడిగింది నేను కూడా అదే అనుకుంటున్నాను ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళ్దాం బయలుదేరు అని హడావిడి చేసి ఇద్దరు బయలుదేరి వర్మ నిలయం … Read more

అరుణోదయ రోషిని – 38

అరుణోదయ రోషిని

అరుణోదయ రోషిని తదుపరి భాగం: అరుణ్ రోషిని ఒక అందమైన రోజుని తమ ఖాతాలో వేసుకుని బీచ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి రోషీనీ అనుకున్నట్టుగానే మిగిలిన వాళ్ళు హాల్లో కూర్చుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి నాకు నిజంగా నిద్ర వస్తుందని పరిగెత్తుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయింది అరుణ్ణి అక్కడే వదిలేసి. రూమ్ కి వెళ్ళిన వెంటనే హమయ్య తప్పించుకున్నాను అని తలుపుకి గడియ పెట్టేసింది. వెంటనే తను … Read more

అరుణోదయ రోషిని – 37

అరుణోదయ రోషిణి

అరుణోదయ రోషీనీ  తదుపరి భాగాన్ని చదవడానికి రెడీగా ఉన్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి చంద్రుడు కాంతి సముద్రంలో మెరిసిపోతుంది. ఆకాశమంతా దట్టమైన మేఘలుతో మెరిసిపోతోంది. అలలు ఒడ్డును ముద్దాడుతూ మృదువైన సంగీతాన్ని వినిపిస్తున్నాయి. అరుణ్, రోషినీ ఇద్దరూ చెప్పులు చేతిలో పట్టుకుని ఇసుక మీద నెమ్మదిగా నడుస్తున్నారు. చల్లని గాలి రోషినీ జుట్టును ముఖంపైకి తీసుకొస్తుంటే, అరుణ్ మెల్లగా ఆ జుట్టును చెవి వెనక్కి సర్దాడు. “ఇలా నీతో నడుస్తుంటే… సమయం ఆగిపోతే బాగుండనిపిస్తోంది,” అని … Read more

అరుణోదయ రోషిని – 33

అరుణోదయ రోషిణి

ఉదయాన్నే నిద్ర లేచిన పూజిత తనకొచ్చిన మెసేజ్ చూసి కంగుతినింది ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే నువ్వు చెప్తే మీ అన్నయ్య వింటాడు కదా అని అన్నావు కదా వదినా జస్ట్ ఫర్ చేంజ్ అజయ్ అన్నయ్యకు కాకుండా రోషన్ అన్నయ్యకి చెప్పనా తన డిసిషన్ మార్చుకోమని లేకపోతే నువ్వే నీ బిహేవియర్ మార్చుకుంటావా ఇంకో విషయం నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు నువ్వు అన్నయ్య సంతోషంగా ఉంటే చాలు నేను అన్నయ్యకు దూరంగా … Read more

💖 అరుణోదయ రోషిణి 💖 30

అరుణోదయ రోషిని

అరుణోదయ రోషిని తదుపరి భాగానికి స్వాగతం. అరుణోదయ రోషిని ముందు భాగానికి ఇక్కడ క్లిక్ చేయండి వెంకటేష్ గారు జరిగిన దానికి క్షమాపణ చెప్పడంతో వర్మ గారు జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ మన మధ్య ఇక రాకూడదని అందరికీ స్క్రిప్ట్ గా చెప్పారు. రుచితని రిజైన్ చేపించదల్సిన డిసిషన్ కూడా వర్మ గారితో పర్సనల్గా డిస్కషన్ చేశాకే ఎగ్జిక్యూట్ చేసింది రోషిని. కిచెన్ స్టాఫ్ అంతా ఇంట్లోకి బయటకి హడావిడిగా తిరుగుతుండడంతో ఏంటి రంగీ అని … Read more

💖 అరుణోదయ రోషిణి 💖 27

పక్కింటి ముచ్చట్లు 1 ( మా వీధి పురాణం)

💖 అరుణోదయ రోషిణి 💖 27- తెలుగు కథలు – ముందు భాగానికి కొనసాగింపు ముందుగా వర్మ గారు మాట్లాడుతూ హాజరైన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు, అదితి మర్యాదలు అందరికీ బాగా జరిగాయని భావిస్తున్నాము ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నామని చెప్పారు. అదితి మర్యాదలలో లోపమా అది ఇక్కడ కలలో కూడా అలా జరగదని మేము భావిస్తున్నాము ముందుగా మీ ఆతిథ్యానానికి ధన్యవాదములు అని చెప్పాడు ఒక సీనియర్ రిపోర్టర్. మీడియాకి దూరంగా ఉండే … Read more

💖 అరుణోదయ రోషిణి💖 25

అరుణోదయ రోషిని

అజయ్ వేలికి తొడిగి ఉన్న బి లెటర్ తో ఉన్న ఉంగరం చూపించి దీని గురించి మీ అందరికీ ఉన్న డౌట్ ఉంది కదా అని అడిగింది రోషిని. నీ మీద డౌట్ ఏంట్రా కానీ ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు రోషన్. మీ ముగ్గుర వేలుకి ఒకే రకమైన ఉంగరం ఉన్నప్పుడు అన్నయ్య చేతికి కూడా ఉండాలి కదా అని ఏ లెటర్ తో చేయించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు తన జీవితంలోకి వచ్చినా … Read more

💖అరుణోదయ రోషిణి 💖 24

అరుణోదయ రోషిని

వర్మ గారి నిర్ణయంతో  అందరూ ఆ రాత్రికి గుడిలో నిద్ర చేయడానికి అంగీకరించారు, చాలా సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చారు మీరు,  కనీసం ఒక్కసారైనా మీకు అతిధి మర్యాదలతో భోజనం ఏర్పాట్లు చేసే అవకాశం మాకు ఇవ్వండి బాబాయ్ గారు అని అడిగింది కళ్యాణి. నేను మీ అత్తయ్య కి అన్నయ్య గా మీ బాబాయిగా వచ్చుంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినమ్మా చూసావు కదా ఇప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ అందరితో నేను మీ … Read more