అరుణోదయ రోషిణి – 2

అరుణోదయ రోషిని

బొట్ మీద రోషిని గెంతుతూ ఉంటే ఆమె ఆనందాన్ని ఒకవైపు నిల్చుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు అరుణ్.. ఆడి ఆడి అలసిపోయిన రోషిని అక్కడే అరేంజ్ చేసిన డెస్క్ మీద కూర్చుంది  . సముద్ర గాలి ఆమె జుట్టును నిదానంగా ఆడిస్తోంది. ఆమె కన్నుల్లో అలల ప్రతిబింబం మెరుస్తోంది. అరుణ్, ఆమె పక్కనే కూర్చొని , చేతిలో చిన్న గిటార్‌తో ఒక మెలోడీని వాయించాడు. రోషిని ఆ మెలోడీని వింటూ, తన మనసంతా అతనిలో లీనమ్ […]