💖 అరుణోదయ రోషిణి💖 25

అజయ్ వేలికి తొడిగి ఉన్న బి లెటర్ తో ఉన్న ఉంగరం చూపించి దీని గురించి మీ అందరికీ ఉన్న డౌట్ ఉంది కదా అని అడిగింది రోషిని. నీ మీద డౌట్ ఏంట్రా కానీ ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు రోషన్. మీ ముగ్గుర వేలుకి ఒకే రకమైన ఉంగరం ఉన్నప్పుడు అన్నయ్య చేతికి కూడా ఉండాలి కదా అని ఏ లెటర్ తో చేయించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు తన జీవితంలోకి వచ్చినా […]
💖అరుణోదయ రోషిణి 💖 24

వర్మ గారి నిర్ణయంతో అందరూ ఆ రాత్రికి గుడిలో నిద్ర చేయడానికి అంగీకరించారు, చాలా సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చారు మీరు, కనీసం ఒక్కసారైనా మీకు అతిధి మర్యాదలతో భోజనం ఏర్పాట్లు చేసే అవకాశం మాకు ఇవ్వండి బాబాయ్ గారు అని అడిగింది కళ్యాణి. నేను మీ అత్తయ్య కి అన్నయ్య గా మీ బాబాయిగా వచ్చుంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినమ్మా చూసావు కదా ఇప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ అందరితో నేను మీ […]
💖అరుణోదయ రోషిణి💖 23

మండపంలో తన అక్కకి తోడుగా కూర్చున్న రుచి ఆలోచనలు తన అక్క నిశ్చితార్థం జరిగిందన్న సంతోషం కన్నా తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న బాధ గురించి ఎక్కువగా ఉన్నాయి. బిందు తన చెల్లి చేతిని గట్టిగా పట్టుకుని కూర్చోవడంలోనే తెలుస్తుంది తన చెల్లి గురించి తను ఎంతగా బాధపడుతుందో. తను కోరుకున్న వాడు తన అక్కకి భర్త కాబోతున్నాడు అనే బాధ కన్నా తన అక్క మంచి ఇంటికి కోడలుగా వెళుతున్న సంతోషమే ఇందు మొహం లో […]
💖అరుణోదయ రోషిణి💖 22

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగిన అనంతరం పెద్దల నిర్ణయంతో నాలుగు జంటల నిశ్చితార్థానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి ఆ రాముల వారి సన్నిధిలో.ముందుగా రోషన్ 💖 పూజ, వరుణ్ 💖 సుచరితల నిశ్చితార్థపు తాంబూలాలు అందుకున్నారు కుందన రఘురామ్ వెంకటేష్ కవితలు అలాగే రాధిక రాఘవ్, రామ్ రమ దంపతులు… నా చెల్లికి నన్ను వియ్యంకుడిని చేసినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను తల్లి అన్నాడు సుచరితని దగ్గరకు తీసుకొని రామ్.. మన మధ్య రుణాలు […]
❤️ అరుణోదయ రోషిణి ❤️21

వేద పండితులు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరు తాళిబొట్టు కళ్ళకు అద్దుకునేలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి తాంబూలంలోని తాళిబొట్టు చూపిస్తూ వస్తు ఉండగా రుచిత దగ్గరికి చేరుకునే లోగా తన మనసులో ఒక క్రూరమైన పథకం రచించి రెడీగా పెట్టుకుంది…ఎలాగైనా అజయ్ చేతిలోనే తాళి తన మీద పడేలా చేసుకుంటే మిగతా కార్యక్రమం పెద్దలే చేస్తారని క్రూరంగా ఆలోచిస్తూ ఎలా తనని తన మీద పడేలాగా చేసుకోవాల అని అనుకుంటూ ఉండగా మెరుపులా […]
❤️ అరుణోదయ రోషిణి ❤️20

Previous part Click Here రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సంపాతి పురం లోని వర్మ గారి ఇంటికి చేరుకుంది బస్సు…అప్పటికే ఆ ఇంటిని అంగరంగ వైభవంగా పెళ్లి కళ ఉట్టిపడేలా తీర్చిదిద్ది ఉన్నారు అజయ్ అరుణ్ ఊరి వాళ్ళ సహాయంతో… తమ కుటుంబం అంతా మొదటిసారి ఆ ఇంటికి చేరుకోవడంతో దాన్ని మెమొరబుల్ గా మార్చదలచిన అరుణ్ ఇంటి ముందర అందర్నీ నిల్చోపెట్టి ఇల్లు మొత్తం కవర్ అయ్యేలా ఒక […]
❤️అరుణోదయ రోషిని – 19❤️

టైం తక్కువగా ఉండడంతో ఇంట్లో పనులంతా ఆడవాళ్లు చక్కబెడుతుంటే బయట పనులు అంతా మగవాళ్ళు అన్ని పంచుకొని చకచకా చేసేసుకుంటూ ఉన్నారు. వర్మ నిలయంలో…ముందుగా అఫీషియల్ మీటింగ్ ఏ కాబట్టి పెద్దమ్మ పెదనానన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన రోషిని వాళ్ళు వచ్చేంతవరకు ఒప్పుకోకుండా వెనుకబడి ఫోను లు చేస్తూనే ఉంది అన్నయ్యలు ఎంగేజ్మెంట్ కి వాళ్లు కూడా ఉండాలని పట్టుబట్టి మరి… దాంతో శారదా శరత్ లు కూడా తప్పక వర్మ నిలయం చేరుకున్నారు… తార కూడా […]
❤️అరుణోదయ రోషిని – 18❤️

వాళ్లకి కావలసినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఫ్రీడం వాళ్ళకు ఉంది కదా బంగారం వాళ్లు తీసుకుంటారులే లేకపోతే వాళ్ళ అమ్మలు సపోర్ట్ చేస్తారులే అని చెప్పింది రాధిక… మా కూతురికి మేమే తీసుకుంటాం లేమ్మా నువ్వు నీ కోడలికి చూసుకో అంది రమ… లేకపోతే వదిన సపోర్ట్ కి వస్తే ఎలా అక్క నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా ఎంజాయ్ అంది రత్న .. మొహమాటం లేకుండా అందరికీ కావలసినవి తీసుకోండి వదిన అని కవితకి […]
❤️అరుణోదయ రోషిని – 17❤️

అజయ్ మీద రోషన్ కి కంప్లైంట్స్ చెప్పేశాక సుచరితని అక్క అంటూ గట్టిగా పలకరించింది రోషిని. ఇక్కడ నేను కూడా ఉన్నాను బుజ్జి అంది శ్రావ్య… అక్క నీకేమైనా వినిపిస్తుందా అంది రోషిని… వదిలే బంగారం ఎక్కువ చేస్తే ఏడ్చేస్తుంది అసలే చాలా రోజుల తర్వాత కలుసుకున్నామన్నాడు విజయ్. చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నారు… ఒప్పుకుంటాను కానీ ఫోన్ కి ఏమైంది అన్నయ్య రోజు మీరు మాట్లాడుకుంటున్నారు గా నాకు మాత్రం మీ ఆవిడకి కాల్ […]
❤️అరుణోదయ రోషిని – 16❤️

మీ బావ కంపెనీని బాగా ఎంజాయ్ చేయరా బామ్మర్ది అంటూ అరుణ్ బుగ్గ తట్టాడు రోషన్.. బావ ఇది అన్యాయం అంటూ గారాలు పోతున్న అరుణ్ తో రేయ్ ఇప్పటికే బాగా లేట్ అయింది బంగారం బాగా అలసిపోయింది నకరాలు పడ్డావు అనుకో మక్కిలిరుగుతాయి అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు రోషన్.. అజయ్ టేక్కేర్ అని ఇంకొకసారి చెప్పి అందరూ ఎవరు రూములకు వాళ్ళు వెళ్లాక రోషన్ మాత్రం రోషిని రూమ్ కి వెళ్లి తను పడుకునే […]