❤️ అరుణోదయ రోషిణి ❤️21
వేద పండితులు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరు తాళిబొట్టు కళ్ళకు అద్దుకునేలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి తాంబూలంలోని తాళిబొట్టు చూపిస్తూ వస్తు ఉండగా రుచిత దగ్గరికి చేరుకునే లోగా తన మనసులో ఒక క్రూరమైన పథకం రచించి రెడీగా పెట్టుకుంది…ఎలాగైనా అజయ్ చేతిలోనే తాళి తన మీద పడేలా చేసుకుంటే మిగతా కార్యక్రమం పెద్దలే చేస్తారని క్రూరంగా ఆలోచిస్తూ ఎలా తనని తన మీద పడేలాగా చేసుకోవాల అని అనుకుంటూ ఉండగా మెరుపులా … Read more