అరుణోదయ రోషిని – 32

అరుణోదయ రోషిణి

అరుణోదయ రోషినీ తదుపరి భాగానికి స్వాగతం ఆరుగురు జంటలు గేమ్లో ఇన్వాల్వ అయ్యి ఉండంగా అరుణ్ వీళ్ళని ఎలా అవుట్ చేయాల అని ఆలోచిస్తూ బంగారం వీళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. ఏదో ఒకటి చేయకపోతే నైట్ అంతా మనం ఇలాగే వెళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండాలి నేనేం చేసినా నీకు ఓకేనా అని అడిగాడు ఏదైనా చేసుకో కానీ ఎవ్వరూ హర్ట్ అవ్వకుండా చేయాలి అని చెప్పింది రోషిని ఇది మరీ బాగుంది బంగారం … Read more

అరుణోదయ రోషిని – 31

అరుణోదయ రోషిని

అరుణోదయ రోషనీ తదుపరి భాగానికి మీ అందరికీ స్వాగతం భోజనాలు చేసే ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయి మిగిలిన వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళిపోయి యువ జంటలు అందరిని గార్డెన్లో వదిలేశారు వర్మ కుటుంబ సభ్యులు అరుణ్ రోషిని అందరి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్లారు ఏదో ప్లాన్ ఆలోచించదలచి, టెన్షన్ తో గోర్లు కొరికేస్తూ ఆలోచిస్తున్నా రోషినితో ఏంటి బంగారం గోర్లు తినేస్తున్నావ్ పక్కనే ఉన్న నన్ను కూడా కొంచెం తినొచ్చు కదా అన్నాడు … Read more

💖 అరుణోదయ రోషిణి 💖 30

అరుణోదయ రోషిని

అరుణోదయ రోషిని తదుపరి భాగానికి స్వాగతం. అరుణోదయ రోషిని ముందు భాగానికి ఇక్కడ క్లిక్ చేయండి వెంకటేష్ గారు జరిగిన దానికి క్షమాపణ చెప్పడంతో వర్మ గారు జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ మన మధ్య ఇక రాకూడదని అందరికీ స్క్రిప్ట్ గా చెప్పారు. రుచితని రిజైన్ చేపించదల్సిన డిసిషన్ కూడా వర్మ గారితో పర్సనల్గా డిస్కషన్ చేశాకే ఎగ్జిక్యూట్ చేసింది రోషిని. కిచెన్ స్టాఫ్ అంతా ఇంట్లోకి బయటకి హడావిడిగా తిరుగుతుండడంతో ఏంటి రంగీ అని … Read more

అరుణోదయ రోషిణీ – 29

అరుణోదయ రోషిని

అరుణోదయ రోషిని – తెలుగు కథ  తదుపరి భాగానికి మీ అందరికీ స్వాగతం వారసులకి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా వర్మ కుటుంబ సభ్యులు ఆ రాత్రిని సెలబ్రేట్ చేసుకోవడానికి కాబోయే వియ్యంకులు కుటుంబాలందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రోషిని ఫ్రెష్ అయ్యి తన డ్రాయింగ్  రూమ్లోకి వెళ్లిపోయింది.  మొదటగా ఇంటికి చేరుకున్న శ్రావ్య కుటుంబం అందర్నీ పలకరించాక రోషిని ఎక్కడ వచ్చినప్పుడు నుంచి కనిపించడం లేదు అని అడిగింది శ్రావ్య అందరికీ … Read more

అరుణోదయ రోషిణి – 28

అరుణోదయ రోషిణి

అరుణోదయ రోషిని తదుపరి భాగం చదవడానికి రెడినా మీరు, నేనైతే రెడీ రాయడానికి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ వర్మ గారి కుటుంబ సభ్యులు అనుకున్న విధంగానే ప్రెస్ మీట్ అద్భుతంగా జరగడంతో అంతా హ్యాపీ, మర్సటి రోజు ఉదయం సిటీ ఎడిషన్ అంతా వీళ్ళ బిజినెస్ డీటెయిల్స్ తో నిండిపోయింది ఫ్యామిలీ ఫోటో ఆరోజు హాట్ ఆఫ్ ద టాపిక్ అయింది ఇదే విధంగా ఒకసారి వర్మ గారి 50వ పెళ్లిరోజు సెలబ్రేషన్ జరిగినప్పుడు … Read more

💖 అరుణోదయ రోషిణి💖 26

💖-అరుణోదయ-రోషిణి💖-26

ఎలా జరిగినా ఎందుకు జరిగినా జరగాల్సింది జరిగిపోయింది నిఖిల్ తను ఇప్పుడు వేరొకరికి కాబోయే భార్య ఆ విషయం నీ మనసుకి నువ్వు ఎంత త్వరగా సర్ది చెప్పుకుంటే నీకు అంత మంచిది అని చెప్పింది రమ. నాది ఒక సైడు మాత్రమే ఉండే ఇష్టం అమ్మ కానీ అక్కడ వాళ్ళ పెళ్లి నిర్ణయం అయిపోయినప్పుడు నేను తనని ఆ దృష్టితో ఇంకెలా చూస్తాను ఎంతైనా తను ఇప్పుడు నాకు కాబోయే మరదలు కదా ఆ విషయం … Read more

💖 అరుణోదయ రోషిణి💖 25

అరుణోదయ రోషిని

అజయ్ వేలికి తొడిగి ఉన్న బి లెటర్ తో ఉన్న ఉంగరం చూపించి దీని గురించి మీ అందరికీ ఉన్న డౌట్ ఉంది కదా అని అడిగింది రోషిని. నీ మీద డౌట్ ఏంట్రా కానీ ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు రోషన్. మీ ముగ్గుర వేలుకి ఒకే రకమైన ఉంగరం ఉన్నప్పుడు అన్నయ్య చేతికి కూడా ఉండాలి కదా అని ఏ లెటర్ తో చేయించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు తన జీవితంలోకి వచ్చినా … Read more

💖అరుణోదయ రోషిణి 💖 24

అరుణోదయ రోషిని

వర్మ గారి నిర్ణయంతో  అందరూ ఆ రాత్రికి గుడిలో నిద్ర చేయడానికి అంగీకరించారు, చాలా సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చారు మీరు,  కనీసం ఒక్కసారైనా మీకు అతిధి మర్యాదలతో భోజనం ఏర్పాట్లు చేసే అవకాశం మాకు ఇవ్వండి బాబాయ్ గారు అని అడిగింది కళ్యాణి. నేను మీ అత్తయ్య కి అన్నయ్య గా మీ బాబాయిగా వచ్చుంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినమ్మా చూసావు కదా ఇప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ అందరితో నేను మీ … Read more

💖అరుణోదయ రోషిణి💖 23

అరుణోదయ రోషిని

మండపంలో తన అక్కకి తోడుగా కూర్చున్న రుచి ఆలోచనలు తన అక్క నిశ్చితార్థం జరిగిందన్న సంతోషం కన్నా తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న బాధ గురించి ఎక్కువగా ఉన్నాయి. బిందు తన చెల్లి చేతిని గట్టిగా పట్టుకుని కూర్చోవడంలోనే తెలుస్తుంది తన చెల్లి గురించి తను ఎంతగా బాధపడుతుందో. తను కోరుకున్న వాడు తన అక్కకి భర్త కాబోతున్నాడు అనే బాధ కన్నా  తన అక్క మంచి ఇంటికి కోడలుగా వెళుతున్న సంతోషమే ఇందు మొహం లో … Read more

💖అరుణోదయ రోషిణి💖 22

💖అరుణోదయ-రోషిణి💖

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగిన అనంతరం పెద్దల నిర్ణయంతో నాలుగు జంటల నిశ్చితార్థానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి ఆ రాముల వారి సన్నిధిలో.ముందుగా రోషన్ 💖 పూజ, వరుణ్ 💖 సుచరితల నిశ్చితార్థపు తాంబూలాలు అందుకున్నారు కుందన రఘురామ్ వెంకటేష్ కవితలు అలాగే రాధిక రాఘవ్, రామ్ రమ దంపతులు… నా చెల్లికి నన్ను వియ్యంకుడిని చేసినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను తల్లి అన్నాడు సుచరితని దగ్గరకు తీసుకొని రామ్.. మన మధ్య రుణాలు … Read more