అరుణోదయ రోషిని – 35
అరుణోదయ రోషిని తదుపరి భాగానికి స్వాగతం. ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్గా ముగిశాక ఛారిటీ గురించి అనౌన్స్ చేయగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా వర్మ కుటుంబ సభ్యులు మాత్రమే హాల్లో మిగలగా అందరి ముందుకు వచ్చింది రమ్య అప్పటికే యంగ్ బ్యాచ్ అంతా చాటింగ్ ద్వారా రమ్య గురించి ఒకరికొకరు తెలుసుకున్నారు రోషిని రమాకి రాంకి ఫోన్ చేసి వెంటనే ఎగ్జిబిషన్ దగ్గరికి రమ్మని చెప్పగా వాళ్లు కూడా అక్కడికి అప్పుడే చేరుకున్నారు వర్మ గారు రమ్యని ఎవరమ్మా … Read more