❤️అరుణోదయ రోషిని – 7❤️
ఏంటి బంగారం బాగా బిజీ అయిపోయావా ఉదయం గుడ్ మార్నింగ్ కాల్ కూడా చేయలేదు నాకు అని అడిగింది ఫోన్ లిఫ్ట్ చేసిన సుచి… నా బిజీ సంగతి నీకు తెలిసిందే కదా అక్క ఫోన్ చార్జింగ్ లేదు అంతే నేను ఫ్రీ గా ఉన్నానని చెప్పకనే చెప్పింది… లంచ్ అయిందా పెదనాన్న ఏమంటున్నారు అని అడిగింది రోషిని తిరిగి.. ఏమంటారు తాతయ్య డెసిషన్ తో ఫుల్ ఖుషి.. ఈ వీకెండ్ ఇంటికి రావచ్చు మేమంతా అని … Read more