❤️ అరుణోదయ రోషిణి ❤️20

అరుణోదయ రోషిని

Previous part Click Here రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సంపాతి పురం లోని వర్మ గారి ఇంటికి చేరుకుంది బస్సు…అప్పటికే ఆ ఇంటిని అంగరంగ వైభవంగా పెళ్లి కళ ఉట్టిపడేలా తీర్చిదిద్ది ఉన్నారు అజయ్ అరుణ్ ఊరి వాళ్ళ సహాయంతో… తమ కుటుంబం అంతా మొదటిసారి ఆ ఇంటికి చేరుకోవడంతో దాన్ని మెమొరబుల్ గా మార్చదలచిన అరుణ్ ఇంటి ముందర అందర్నీ నిల్చోపెట్టి ఇల్లు మొత్తం కవర్ అయ్యేలా ఒక … Read more

❤️అరుణోదయ రోషిని – 19❤️

అరుణోదయ రోషిని

టైం తక్కువగా ఉండడంతో ఇంట్లో పనులంతా ఆడవాళ్లు చక్కబెడుతుంటే బయట పనులు అంతా మగవాళ్ళు అన్ని పంచుకొని చకచకా చేసేసుకుంటూ ఉన్నారు. వర్మ నిలయంలో…ముందుగా అఫీషియల్ మీటింగ్ ఏ కాబట్టి పెద్దమ్మ పెదనానన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన రోషిని వాళ్ళు వచ్చేంతవరకు ఒప్పుకోకుండా వెనుకబడి ఫోను లు చేస్తూనే ఉంది అన్నయ్యలు ఎంగేజ్మెంట్ కి వాళ్లు కూడా ఉండాలని పట్టుబట్టి మరి… దాంతో శారదా శరత్ లు కూడా తప్పక వర్మ నిలయం చేరుకున్నారు… తార కూడా … Read more

❤️అరుణోదయ రోషిని – 18❤️

అరుణోదయ రోషిని

వాళ్లకి కావలసినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఫ్రీడం వాళ్ళకు ఉంది కదా బంగారం వాళ్లు తీసుకుంటారులే లేకపోతే వాళ్ళ అమ్మలు సపోర్ట్ చేస్తారులే అని చెప్పింది రాధిక… మా కూతురికి మేమే తీసుకుంటాం లేమ్మా నువ్వు నీ కోడలికి చూసుకో అంది రమ… లేకపోతే వదిన సపోర్ట్ కి వస్తే ఎలా అక్క నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా ఎంజాయ్ అంది రత్న  .. మొహమాటం లేకుండా అందరికీ కావలసినవి తీసుకోండి వదిన అని కవితకి … Read more

❤️అరుణోదయ రోషిని – 17❤️

అరుణోదయ రోషిని

అజయ్ మీద రోషన్ కి కంప్లైంట్స్ చెప్పేశాక సుచరితని అక్క అంటూ గట్టిగా పలకరించింది రోషిని. ఇక్కడ నేను కూడా ఉన్నాను బుజ్జి అంది శ్రావ్య… అక్క నీకేమైనా వినిపిస్తుందా అంది రోషిని… వదిలే బంగారం ఎక్కువ చేస్తే ఏడ్చేస్తుంది అసలే చాలా రోజుల తర్వాత కలుసుకున్నామన్నాడు విజయ్. చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నారు… ఒప్పుకుంటాను కానీ ఫోన్ కి ఏమైంది అన్నయ్య రోజు మీరు మాట్లాడుకుంటున్నారు గా నాకు మాత్రం మీ ఆవిడకి కాల్ … Read more

❤️అరుణోదయ రోషిని – 16❤️

అరుణోదయ రోషిని

మీ బావ కంపెనీని బాగా ఎంజాయ్ చేయరా బామ్మర్ది అంటూ అరుణ్ బుగ్గ తట్టాడు రోషన్.. బావ ఇది అన్యాయం అంటూ గారాలు పోతున్న అరుణ్ తో రేయ్ ఇప్పటికే బాగా లేట్ అయింది బంగారం బాగా అలసిపోయింది నకరాలు పడ్డావు అనుకో మక్కిలిరుగుతాయి అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు రోషన్.. అజయ్ టేక్కేర్ అని ఇంకొకసారి చెప్పి అందరూ ఎవరు రూములకు వాళ్ళు వెళ్లాక రోషన్ మాత్రం రోషిని రూమ్ కి వెళ్లి తను పడుకునే … Read more

❤️అరుణోదయ రోషిని – 15❤️

అరుణోదయ రోషిణి

అజయ్ మాటలకి ఒక ఇంత ఆశ్చర్యపోయింది పూజ.. పూజ మాట్లాడుతున్నంత సేపు మధ్యలో మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయింది రోషిని కూడా.. ఓకే  ఇప్పటివరకు ఆలోచనలేదేమో ఒకవేళ  అరేంజ్డ్ మ్యారేజ్ లో నీకు రుచి మ్యాచ్ వస్తే ఎలా ఫీల్ అవుతావ్… మా పేరెంట్స్ మీ పేరెంట్స్ ముందర ప్రపోజల్ పెట్టి మీ పేరెంట్స్ ని డిసిషన్ అడిగితే ఏం చెప్తావ్ అని అడిగింది పూజ …. అప్పుడు ఏం చెప్తానో తెలియదు కానీ అలాంటి సిచువేషన్ … Read more

అరుణోదయ రోషిణి – 2

అరుణోదయ రోషిని

బొట్ మీద రోషిని గెంతుతూ ఉంటే ఆమె ఆనందాన్ని ఒకవైపు నిల్చుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు అరుణ్.. ఆడి ఆడి అలసిపోయిన రోషిని అక్కడే అరేంజ్ చేసిన డెస్క్ మీద కూర్చుంది  . సముద్ర గాలి ఆమె జుట్టును నిదానంగా ఆడిస్తోంది. ఆమె కన్నుల్లో అలల ప్రతిబింబం మెరుస్తోంది. అరుణ్, ఆమె పక్కనే కూర్చొని , చేతిలో చిన్న గిటార్‌తో ఒక మెలోడీని వాయించాడు. రోషిని ఆ మెలోడీని వింటూ, తన మనసంతా అతనిలో లీనమ్ … Read more

అరుణోదయ రోషిణి – 1

అరుణోదయ రోషిణి

ఒక పెద్ద ఫంక్షన్ హాల్ దగదగమైన వెలుగులతో నిండిపోయింది బంగారు రంగు థీమ్ డెకరేషన్, జాజి, గజ్రా, బెలూన్లతో అలంకరించిన వేదిక అందంగా మెరిసిపోతుంది..కొడుకు కోడలు.. కూతుళ్లు అల్లుళ్ళు, మనవలు మరియు మనవరాలు కలిసి వర్మ దంపతులని హాల్లోకి తీసుకువచ్చారు.. వర్మ దంపతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో ఆదిదంపతుల్లా అనిపిస్తుంటే.. కుందన రత్న రాధికలు ఒకే రకం పట్టుచీర వేరువేరు కలర్లతో రెడీ అయ్యారు… అల్లుడులు కొడుకు ఒకే రకమైన షేర్వానీలో తమ ధర్మపత్నిలకు తగిన … Read more