❤️అరుణోదయ రోషిని – 15❤️

అజయ్ మాటలకి ఒక ఇంత ఆశ్చర్యపోయింది పూజ.. పూజ మాట్లాడుతున్నంత సేపు మధ్యలో మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయింది రోషిని కూడా.. ఓకే ఇప్పటివరకు ఆలోచనలేదేమో ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ లో నీకు రుచి మ్యాచ్ వస్తే ఎలా ఫీల్ అవుతావ్… మా పేరెంట్స్ మీ పేరెంట్స్ ముందర ప్రపోజల్ పెట్టి మీ పేరెంట్స్ ని డిసిషన్ అడిగితే ఏం చెప్తావ్ అని అడిగింది పూజ …. అప్పుడు ఏం చెప్తానో తెలియదు కానీ అలాంటి సిచువేషన్ […]
అరుణోదయ రోషిణి – 2

బొట్ మీద రోషిని గెంతుతూ ఉంటే ఆమె ఆనందాన్ని ఒకవైపు నిల్చుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు అరుణ్.. ఆడి ఆడి అలసిపోయిన రోషిని అక్కడే అరేంజ్ చేసిన డెస్క్ మీద కూర్చుంది . సముద్ర గాలి ఆమె జుట్టును నిదానంగా ఆడిస్తోంది. ఆమె కన్నుల్లో అలల ప్రతిబింబం మెరుస్తోంది. అరుణ్, ఆమె పక్కనే కూర్చొని , చేతిలో చిన్న గిటార్‌తో ఒక మెలోడీని వాయించాడు. రోషిని ఆ మెలోడీని వింటూ, తన మనసంతా అతనిలో లీనమ్ […]
అరుణోదయ రోషిణి – 1

ఒక పెద్ద ఫంక్షన్ హాల్ దగదగమైన వెలుగులతో నిండిపోయింది బంగారు రంగు థీమ్ డెకరేషన్, జాజి, గజ్రా, బెలూన్లతో అలంకరించిన వేదిక అందంగా మెరిసిపోతుంది..కొడుకు కోడలు.. కూతుళ్లు అల్లుళ్ళు, మనవలు మరియు మనవరాలు కలిసి వర్మ దంపతులని హాల్లోకి తీసుకువచ్చారు.. వర్మ దంపతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో ఆదిదంపతుల్లా అనిపిస్తుంటే.. కుందన రత్న రాధికలు ఒకే రకం పట్టుచీర వేరువేరు కలర్లతో రెడీ అయ్యారు… అల్లుడులు కొడుకు ఒకే రకమైన షేర్వానీలో తమ ధర్మపత్నిలకు తగిన […]