❤️అరుణోదయ రోషిని – 10❤️

రోషిని వేషాలు చూసి మిగతా అందరూ నవ్వుకుంటూ ఉంటే కుందన రత్న మాత్రం కోపంగా చూస్తూ ఉండగా రంగి ఆ రూమ్ కి తాళం వేసావా అని అడిగింది కుందన… అట్లకాడ రెడీ చేసావా అని అడిగింది రత్న… ఏంటమ్మమ్మా నీ కూతురులు ఇద్దరు బాగా వేడి మీద ఉన్నట్టున్నారు అంది రోషిని… నాకీ సీన్ లో డైలాగులు లేవు నేను మీ తాతయ్యకి టీ తీసుకుని వెళుతున్నాను జాగ్రత్త అని మాత్రమే చెప్పి న జానకమ్మ … Read more

❤️అరుణోదయ రోషిని – 9❤️

సాయంత్రం ఆఫీసు పనులు వీలైనంత త్వరగా ముగించిన రోషన్ అదే విషయం మిగతా అందరికీ పాస్ చేయగా వాళ్ళు కూడా అప్పటికే రెడీగా ఉండడంతో అందరూ కలిసి మాల్ కి ప్రయాణమై దారిలోనే సుచరితకి మెసేజ్ చేశారు అక్కడికి రమ్మని.. ఇంటికి వెళ్లే రూట్లో కాకుండా వేరే రూట్ లో వెళ్తున్న సుచరితని గమనించిన రుచిత ఆ దారి ఎటు వెళ్తుందో తెలిసి అంటే అందరూ మీటింగ్ పెట్టుకున్నారా తనని ఫాలో అయితే తనకి ఏమన్నా లాభం … Read more

❤️అరుణోదయ రోషిని – 8❤️

ఆఫీస్ లో అరుణ్ తన పర్సనల్ కాబిన్ నుంచి శ్రావ్య కి కాల్ చేసి తమకి త్వరలో రాబోతున్న స్పెషల్ డే కి తన ప్రియ సఖి డ్రెస్ ఎలా ఉండాలో ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లైన్ చేశాడు.. అన్ని నోట్ చేసుకున్న శ్రావ్య.. నువ్వు కూడా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాల్సింది అన్నయ్య అంది నవ్వుతు.. ఆ మాటకి అరుణ్ కూడా నవ్వుతూ మీలా అందరికీ ఓపికగా చేసే సహనం నాకు ఎక్కడున్నాయి రా ఏదో నా … Read more

❤️అరుణోదయ రోషిని – 7❤️

ఏంటి బంగారం బాగా బిజీ అయిపోయావా ఉదయం గుడ్ మార్నింగ్ కాల్ కూడా చేయలేదు నాకు అని అడిగింది ఫోన్ లిఫ్ట్ చేసిన సుచి… నా బిజీ సంగతి నీకు తెలిసిందే కదా అక్క ఫోన్ చార్జింగ్ లేదు అంతే నేను ఫ్రీ గా ఉన్నానని చెప్పకనే చెప్పింది… లంచ్ అయిందా పెదనాన్న ఏమంటున్నారు అని అడిగింది రోషిని తిరిగి.. ఏమంటారు తాతయ్య డెసిషన్ తో ఫుల్ ఖుషి..  ఈ వీకెండ్ ఇంటికి రావచ్చు మేమంతా అని … Read more

❤️అరుణోదయ రోషిని – 6❤️

రామ్ ఆఫీస్ కి రెడీ అవుతున్నండంగా రమా తన దగ్గరికి వచ్చి.. రాధిక ఫోన్ చేసిందండి అంది.. ఓహో ఏంటంట వదిన మరదలు ముచ్చట్లు అన్నాడు రామ్.. పెదనాన్న గారు మీకు కాల్ చేస్తారంట అని చెప్పి ఇంట్లో జరిగిన డిస్కషన్ అంతా రాదిక వర్షన్లో రామ్ దగ్గర చెప్పింది రమ… అవునా సరే వెళ్లి టిఫిన్ సంగతి చూడు ఆఫీస్ కి టైం అవుతుంది అన్నాడు రామ్.. ఓకే నేను వెళ్లి పిల్లలు రెడీ అయ్యారా … Read more

❤️అరుణోదయ రోషిని – 5❤️

మరుసటి రోజు అందర్నీ నిద్రలేపే సూర్యుడు కంటే ముందరే వర్మ నిలయం మేలుకుంది… మగవాళ్లంతా బయట గార్డెన్ లో వాకింగ్ లో ఉంటే.. ఆడవాళ్లంతా పూజ గదిలో వంట గదిలో ఉంటే.. అబ్బాయిలంతా జిమ్ రూమ్లో చెమటలు చిందిస్తుంటే అరుణ్ మాత్రం మెల్లిగా చిన్న మామ గదిలోకి దూరి ముద్దుగా నిద్రపోతున్న రోషిని ని చూసి… తన నిద్రకి ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా తన రెండు చేతుల్లో రోషినిని ఎత్తుకొని.. డాబా మీదకు వెళ్లాడు… అక్కడ జిమ్ … Read more

❤️అరుణోదయ రోషిని – 4❤️

అందమైన అన్నయ్యలు ఉండడం ఎంత ప్రాబ్లమో నీకేం తెలుసు నన్ను అడుగు నేను చెప్తాను అంది రోషిని.. అప్పుడే అక్కడికి వచ్చిన రంగి నాకు చెప్పమ్మా నేను వింటాను  అంది… నువ్వు ఒకదానివే అది తానా అంటే నువ్వు తందానా అంటావ్ అంది రత్న… ఊరుకొండమ్మ అమ్మాయిగారి మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయి అంది రంగి.. వీళ్ళు ఇలాగే మనల్ని డిస్టర్బ్ చేస్తారు కానీ మీరు చెప్పండి అమ్మ అన్ది… చెప్తాను కానీ దానికంటే ముందు నేను … Read more

❤️అరుణోదయ రోషిని – 3❤️

ఆఫీసులో జరిగిన మీటింగ్ గురించి బ్రీఫ్ గా తన తండ్రికి మెసేజ్ పంపించాడు రాఘవ్.. ఇంట్లోనే ఉండి అటు ఆడవాళ్లు ఎక్సైట్మెంట్ చూస్తూ వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ రోషిని తనతో మాట్లాడిన మాటల గురించి గుర్తు చేసుకున్నారు వర్మ గారు.. ఒక పది రోజుల క్రితం  రోషిని తన ఫుల్ ఎఫర్ట్ అంతా పెట్టి తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తన అమ్మకి మాత్రమే డిజైన్ చేయాలనుకున్న స్పెషల్ హారాన్ని ఆ ఇంటికి మూలమైన జానకమ్మ … Read more

అరుణోదయ రోషిణి – 2

అరుణోదయ రోషిని

బొట్ మీద రోషిని గెంతుతూ ఉంటే ఆమె ఆనందాన్ని ఒకవైపు నిల్చుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు అరుణ్.. ఆడి ఆడి అలసిపోయిన రోషిని అక్కడే అరేంజ్ చేసిన డెస్క్ మీద కూర్చుంది  . సముద్ర గాలి ఆమె జుట్టును నిదానంగా ఆడిస్తోంది. ఆమె కన్నుల్లో అలల ప్రతిబింబం మెరుస్తోంది. అరుణ్, ఆమె పక్కనే కూర్చొని , చేతిలో చిన్న గిటార్‌తో ఒక మెలోడీని వాయించాడు. రోషిని ఆ మెలోడీని వింటూ, తన మనసంతా అతనిలో లీనమ్ … Read more

అరుణోదయ రోషిణి – 1

అరుణోదయ రోషిణి

ఒక పెద్ద ఫంక్షన్ హాల్ దగదగమైన వెలుగులతో నిండిపోయింది బంగారు రంగు థీమ్ డెకరేషన్, జాజి, గజ్రా, బెలూన్లతో అలంకరించిన వేదిక అందంగా మెరిసిపోతుంది..కొడుకు కోడలు.. కూతుళ్లు అల్లుళ్ళు, మనవలు మరియు మనవరాలు కలిసి వర్మ దంపతులని హాల్లోకి తీసుకువచ్చారు.. వర్మ దంపతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో ఆదిదంపతుల్లా అనిపిస్తుంటే.. కుందన రత్న రాధికలు ఒకే రకం పట్టుచీర వేరువేరు కలర్లతో రెడీ అయ్యారు… అల్లుడులు కొడుకు ఒకే రకమైన షేర్వానీలో తమ ధర్మపత్నిలకు తగిన … Read more