❤️అరుణోదయ రోషిని – 14❤️

ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్న అజయ్ ని రోషిని కాల్ డిస్టర్బ్ చేసింది.. అయినా తన చెల్లి కాల్ ని నెగ్లెక్ట్ చేసే అలవాటు లేని అజయ్ వెంటనే పిక్ చేసి ఏంటి మా బంగారం కి ఇప్పుడు నేను గుర్తొచ్చాను అని అడిగాడు… మా బావగాడు ఫోన్ ఎత్తడం లేదా అని కూడా అడిగాడు.. నీకు మీ బావకి అంత సీన్ లేదు కానీ మనం ఒక హాఫెన్ అవర్ బయటకు వెళ్లాలి ఇవాళ […]

❤️అరుణోదయ రోషిని – 13❤️

చూసావా నువ్వు చెప్పిన సమాధానం లోనే ఆన్సర్ ఉంది అని అడిగింది రాధిక. అర్థం కాలేదు అత్త అన్న రోషినితో.. సింపుల్ కోడలు పిల్ల.. ఎలా మీ లెక్చరర్ గైడెన్స్ తో అలాగే ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతో కాలేజ్ ఫస్ట్ రాగలిగావో… అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా మీ తాతయ్య అనుభవం చెప్పే పాఠాలు.. మా సహాయ సహకారాలతో పాటు నీ వెనక ఉండి నిన్ను నడిపించటానికి మీ బావలు అన్నయ్యలు మావయ్య డాడ్ నాన్న […]

❤️అరుణోదయ రోషిని – 12❤️

సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోనే ఉన్న వర్ధన్ కి డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి తనని కలవడానికి మనుషులు వచ్చారని కాల్ చేయడంతో ప్రొడ్యూసర్ వెంటనే తన పని ముగించేసాడు అన్న ఆనందంలో అసలు విషయం తెలియక వాళ్ళని ఇంట్లోకి పంపించమని చెప్పాడు… వీళ్ళు నేరుగా తన దగ్గరికి వెళ్ళడంతో ఆటిట్యూడ్ గా కాళ్ల మీద కాలు వేసుకొని కనీసం కూర్చోండి అని కూడా చెప్పకుండా తన డీటెయిల్స్ అన్నీ దొరికాయి అని అడిగాడు.. రోషన్ ఆవేశ పడే అంతలో […]

❤️అరుణోదయ రోషిని – 11❤️

మాటలతో నవ్వుతున్న బుజ్జిని చూసి ఇంకా కోపం వచ్చింది అరుణ్ కి.. నువ్వేంటి వెళ్లి తనని నాలుగు పీకాల్సింది పోయి నన్ను చూసి నవ్వుతావు అన్నాడు అని ఉడుక్కుంటూ… తన ఆట బాగుంది కదా బావ నేను ఎంజాయ్ చేస్తున్నాను అయినా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుందట అలా ఉంది తన వరస… టైం వచ్చినప్పుడు తనని ఎక్స్పోజ్ చేసేద్దాంలే ఫీల్ అవ్వకు అంది… ఇప్పటికే […]

❤️అరుణోదయ రోషిని – 10❤️

రోషిని వేషాలు చూసి మిగతా అందరూ నవ్వుకుంటూ ఉంటే కుందన రత్న మాత్రం కోపంగా చూస్తూ ఉండగా రంగి ఆ రూమ్ కి తాళం వేసావా అని అడిగింది కుందన… అట్లకాడ రెడీ చేసావా అని అడిగింది రత్న… ఏంటమ్మమ్మా నీ కూతురులు ఇద్దరు బాగా వేడి మీద ఉన్నట్టున్నారు అంది రోషిని… నాకీ సీన్ లో డైలాగులు లేవు నేను మీ తాతయ్యకి టీ తీసుకుని వెళుతున్నాను జాగ్రత్త అని మాత్రమే చెప్పి న జానకమ్మ […]

❤️అరుణోదయ రోషిని – 9❤️

సాయంత్రం ఆఫీసు పనులు వీలైనంత త్వరగా ముగించిన రోషన్ అదే విషయం మిగతా అందరికీ పాస్ చేయగా వాళ్ళు కూడా అప్పటికే రెడీగా ఉండడంతో అందరూ కలిసి మాల్ కి ప్రయాణమై దారిలోనే సుచరితకి మెసేజ్ చేశారు అక్కడికి రమ్మని.. ఇంటికి వెళ్లే రూట్లో కాకుండా వేరే రూట్ లో వెళ్తున్న సుచరితని గమనించిన రుచిత ఆ దారి ఎటు వెళ్తుందో తెలిసి అంటే అందరూ మీటింగ్ పెట్టుకున్నారా తనని ఫాలో అయితే తనకి ఏమన్నా లాభం […]

❤️అరుణోదయ రోషిని – 8❤️

ఆఫీస్ లో అరుణ్ తన పర్సనల్ కాబిన్ నుంచి శ్రావ్య కి కాల్ చేసి తమకి త్వరలో రాబోతున్న స్పెషల్ డే కి తన ప్రియ సఖి డ్రెస్ ఎలా ఉండాలో ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లైన్ చేశాడు.. అన్ని నోట్ చేసుకున్న శ్రావ్య.. నువ్వు కూడా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాల్సింది అన్నయ్య అంది నవ్వుతు.. ఆ మాటకి అరుణ్ కూడా నవ్వుతూ మీలా అందరికీ ఓపికగా చేసే సహనం నాకు ఎక్కడున్నాయి రా ఏదో నా […]

❤️అరుణోదయ రోషిని – 7❤️

ఏంటి బంగారం బాగా బిజీ అయిపోయావా ఉదయం గుడ్ మార్నింగ్ కాల్ కూడా చేయలేదు నాకు అని అడిగింది ఫోన్ లిఫ్ట్ చేసిన సుచి… నా బిజీ సంగతి నీకు తెలిసిందే కదా అక్క ఫోన్ చార్జింగ్ లేదు అంతే నేను ఫ్రీ గా ఉన్నానని చెప్పకనే చెప్పింది… లంచ్ అయిందా పెదనాన్న ఏమంటున్నారు అని అడిగింది రోషిని తిరిగి.. ఏమంటారు తాతయ్య డెసిషన్ తో ఫుల్ ఖుషి..  ఈ వీకెండ్ ఇంటికి రావచ్చు మేమంతా అని […]

❤️అరుణోదయ రోషిని – 6❤️

రామ్ ఆఫీస్ కి రెడీ అవుతున్నండంగా రమా తన దగ్గరికి వచ్చి.. రాధిక ఫోన్ చేసిందండి అంది.. ఓహో ఏంటంట వదిన మరదలు ముచ్చట్లు అన్నాడు రామ్.. పెదనాన్న గారు మీకు కాల్ చేస్తారంట అని చెప్పి ఇంట్లో జరిగిన డిస్కషన్ అంతా రాదిక వర్షన్లో రామ్ దగ్గర చెప్పింది రమ… అవునా సరే వెళ్లి టిఫిన్ సంగతి చూడు ఆఫీస్ కి టైం అవుతుంది అన్నాడు రామ్.. ఓకే నేను వెళ్లి పిల్లలు రెడీ అయ్యారా […]

❤️అరుణోదయ రోషిని – 5❤️

మరుసటి రోజు అందర్నీ నిద్రలేపే సూర్యుడు కంటే ముందరే వర్మ నిలయం మేలుకుంది… మగవాళ్లంతా బయట గార్డెన్ లో వాకింగ్ లో ఉంటే.. ఆడవాళ్లంతా పూజ గదిలో వంట గదిలో ఉంటే.. అబ్బాయిలంతా జిమ్ రూమ్లో చెమటలు చిందిస్తుంటే అరుణ్ మాత్రం మెల్లిగా చిన్న మామ గదిలోకి దూరి ముద్దుగా నిద్రపోతున్న రోషిని ని చూసి… తన నిద్రకి ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా తన రెండు చేతుల్లో రోషినిని ఎత్తుకొని.. డాబా మీదకు వెళ్లాడు… అక్కడ జిమ్ […]