❤️అరుణోదయ రోషిని – 10❤️
రోషిని వేషాలు చూసి మిగతా అందరూ నవ్వుకుంటూ ఉంటే కుందన రత్న మాత్రం కోపంగా చూస్తూ ఉండగా రంగి ఆ రూమ్ కి తాళం వేసావా అని అడిగింది కుందన… అట్లకాడ రెడీ చేసావా అని అడిగింది రత్న… ఏంటమ్మమ్మా నీ కూతురులు ఇద్దరు బాగా వేడి మీద ఉన్నట్టున్నారు అంది రోషిని… నాకీ సీన్ లో డైలాగులు లేవు నేను మీ తాతయ్యకి టీ తీసుకుని వెళుతున్నాను జాగ్రత్త అని మాత్రమే చెప్పి న జానకమ్మ … Read more