❤️అరుణోదయ రోషిని – 7❤️
ఏంటి బంగారం బాగా బిజీ అయిపోయావా ఉదయం గుడ్ మార్నింగ్ కాల్ కూడా చేయలేదు నాకు అని అడిగింది ఫోన్ లిఫ్ట్ చేసిన సుచి… నా బిజీ సంగతి నీకు తెలిసిందే కదా అక్క ఫోన్ చార్జింగ్ లేదు అంతే నేను ఫ్రీ గా ఉన్నానని చెప్పకనే చెప్పింది… లంచ్ అయిందా పెదనాన్న ఏమంటున్నారు అని అడిగింది రోషిని తిరిగి.. ఏమంటారు తాతయ్య డెసిషన్ తో ఫుల్ ఖుషి.. ఈ వీకెండ్ ఇంటికి రావచ్చు మేమంతా అని […]
❤️అరుణోదయ రోషిని – 6❤️
రామ్ ఆఫీస్ కి రెడీ అవుతున్నండంగా రమా తన దగ్గరికి వచ్చి.. రాధిక ఫోన్ చేసిందండి అంది.. ఓహో ఏంటంట వదిన మరదలు ముచ్చట్లు అన్నాడు రామ్.. పెదనాన్న గారు మీకు కాల్ చేస్తారంట అని చెప్పి ఇంట్లో జరిగిన డిస్కషన్ అంతా రాదిక వర్షన్లో రామ్ దగ్గర చెప్పింది రమ… అవునా సరే వెళ్లి టిఫిన్ సంగతి చూడు ఆఫీస్ కి టైం అవుతుంది అన్నాడు రామ్.. ఓకే నేను వెళ్లి పిల్లలు రెడీ అయ్యారా […]
❤️అరుణోదయ రోషిని – 5❤️
మరుసటి రోజు అందర్నీ నిద్రలేపే సూర్యుడు కంటే ముందరే వర్మ నిలయం మేలుకుంది… మగవాళ్లంతా బయట గార్డెన్ లో వాకింగ్ లో ఉంటే.. ఆడవాళ్లంతా పూజ గదిలో వంట గదిలో ఉంటే.. అబ్బాయిలంతా జిమ్ రూమ్లో చెమటలు చిందిస్తుంటే అరుణ్ మాత్రం మెల్లిగా చిన్న మామ గదిలోకి దూరి ముద్దుగా నిద్రపోతున్న రోషిని ని చూసి… తన నిద్రకి ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా తన రెండు చేతుల్లో రోషినిని ఎత్తుకొని.. డాబా మీదకు వెళ్లాడు… అక్కడ జిమ్ […]
❤️అరుణోదయ రోషిని – 4❤️
అందమైన అన్నయ్యలు ఉండడం ఎంత ప్రాబ్లమో నీకేం తెలుసు నన్ను అడుగు నేను చెప్తాను అంది రోషిని.. అప్పుడే అక్కడికి వచ్చిన రంగి నాకు చెప్పమ్మా నేను వింటాను అంది… నువ్వు ఒకదానివే అది తానా అంటే నువ్వు తందానా అంటావ్ అంది రత్న… ఊరుకొండమ్మ అమ్మాయిగారి మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయి అంది రంగి.. వీళ్ళు ఇలాగే మనల్ని డిస్టర్బ్ చేస్తారు కానీ మీరు చెప్పండి అమ్మ అన్ది… చెప్తాను కానీ దానికంటే ముందు నేను […]
❤️అరుణోదయ రోషిని – 3❤️
ఆఫీసులో జరిగిన మీటింగ్ గురించి బ్రీఫ్ గా తన తండ్రికి మెసేజ్ పంపించాడు రాఘవ్.. ఇంట్లోనే ఉండి అటు ఆడవాళ్లు ఎక్సైట్మెంట్ చూస్తూ వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ రోషిని తనతో మాట్లాడిన మాటల గురించి గుర్తు చేసుకున్నారు వర్మ గారు.. ఒక పది రోజుల క్రితం రోషిని తన ఫుల్ ఎఫర్ట్ అంతా పెట్టి తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తన అమ్మకి మాత్రమే డిజైన్ చేయాలనుకున్న స్పెషల్ హారాన్ని ఆ ఇంటికి మూలమైన జానకమ్మ […]
అరుణోదయ రోషిణి – 2

బొట్ మీద రోషిని గెంతుతూ ఉంటే ఆమె ఆనందాన్ని ఒకవైపు నిల్చుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు అరుణ్.. ఆడి ఆడి అలసిపోయిన రోషిని అక్కడే అరేంజ్ చేసిన డెస్క్ మీద కూర్చుంది . సముద్ర గాలి ఆమె జుట్టును నిదానంగా ఆడిస్తోంది. ఆమె కన్నుల్లో అలల ప్రతిబింబం మెరుస్తోంది. అరుణ్, ఆమె పక్కనే కూర్చొని , చేతిలో చిన్న గిటార్‌తో ఒక మెలోడీని వాయించాడు. రోషిని ఆ మెలోడీని వింటూ, తన మనసంతా అతనిలో లీనమ్ […]
అరుణోదయ రోషిణి – 1

ఒక పెద్ద ఫంక్షన్ హాల్ దగదగమైన వెలుగులతో నిండిపోయింది బంగారు రంగు థీమ్ డెకరేషన్, జాజి, గజ్రా, బెలూన్లతో అలంకరించిన వేదిక అందంగా మెరిసిపోతుంది..కొడుకు కోడలు.. కూతుళ్లు అల్లుళ్ళు, మనవలు మరియు మనవరాలు కలిసి వర్మ దంపతులని హాల్లోకి తీసుకువచ్చారు.. వర్మ దంపతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో ఆదిదంపతుల్లా అనిపిస్తుంటే.. కుందన రత్న రాధికలు ఒకే రకం పట్టుచీర వేరువేరు కలర్లతో రెడీ అయ్యారు… అల్లుడులు కొడుకు ఒకే రకమైన షేర్వానీలో తమ ధర్మపత్నిలకు తగిన […]